(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

స్త్రీ పర్వము (Sthreeparvam) - మహాభారతం.html


॥ శ్రీః ॥
11.13. అధ్యాయః 013
Mahabharata - Strii Parva - Chapter Topics
కృష్ణయుధిష్ఠిరాదిభిర్గాంధారీసమీపగమనం॥ 1 ॥ గాంధారీం యుధిష్ఠిరంశప్తుకామాం విజ్ఞాయ పూర్వమేవాగతేన వ్యాసేన గాంధార్యాః కోపాపనోదనం॥ 2 ॥
Mahabharata - Strii Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 11-13-0x(5342)(65152)
ధృతరాష్ట్రాభ్యనుజ్ఞాతాస్తతస్తే కురుపుంగవాః।
అభ్యయుర్భ్రాతరః సర్వే గాంధారీం సహకేశవాః॥ 11-13-1(65153)
తతో జ్ఞాత్వా హతామిత్రం ధర్మరాజం యుధిష్ఠిరం।
గాంధారీ పుత్రశోకార్తా శప్తుమైచ్ఛదనిందితా॥ 11-13-2(65154)
తస్యాః పాపమభిప్రాయం విదిత్వా పాండవాన్ప్రతి।
ఋషిర్గంధవతీపుత్రః ప్రాగేవ సమబుధ్యత॥ 11-13-3(65155)
స గంగాయాముపస్పృశ్య బ్రహ్మర్షిః ప్రయతః శుచిః।
తం దేశముపసంపేదే పారాశర్యో మనోజవః॥ 11-13-4(65156)
దివ్యేన చక్షుషా జ్ఞాత్వా మనసాఽనుద్ధతేన చ।
సర్వప్రాణభృతాం భావం సతతం స తు బృధ్యతి॥ 11-13-5(65157)
స స్నుషామబ్రవీత్కాలే కల్యాణాని మహాతపాః।
శాపకాలమవాక్షిప్య శమకాలముదీరయన్॥ 11-13-6(65158)
న కోపః పాండవే కార్యో గాంధారి శమమాప్నుహి।
రజో నిగృహ్యతాం చైవ శృణు చేదం వచో మమ॥ 11-13-7(65159)
పురోక్తా యుద్ధకాలే త్వం పుత్రేణ జయమిచ్ఛతా।
జయమాశాస్వ మే మాతర్యుధ్యమానస్య శత్రుభిః॥ 11-13-8(65160)
సా తథా యాచ్యమానా త్వం యుద్ధకాలే జయైషిణా।
ఉక్తవత్యసి కల్యాణి యతో ధర్మస్తతో జయః॥ 11-13-9(65161)
వాచాఽప్యతీతే మా క్రోధే మనః కురు యశస్విని।
స్మరామి భాషమాణాం హి త్వామహం సత్యవాదినీం॥ 11-13-10(65162)
విగ్రహే తుములే రాజ్ఞాం గత్వా పరమసంశయం।
జితం పాండుసుతైర్యుద్ధే నూనం ధర్మస్తతోఽధికః॥ 11-13-11(65163)
క్షమాశీలా పురా భూత్వా సాఽద్య న క్షమసే కథం।
అధర్మే జహి ధర్మజ్ఞే యతో ధర్మస్తతో జయః॥ 11-13-12(65164)
సా త్వం ధర్మం పరిస్మృత్య వాచం చోక్తాం మనస్వినీ।
కోపం సంయచ్ఛ గాంధారి పాండవేషు సుతేషు తే॥ 11-13-13(65165)
గాంధార్యువాచ। 11-13-14x(5343)
భగవన్నాభ్యసూయామి నైతానిచ్ఛామి నశ్యతః।
పుత్రశోకేన తు బలాన్మనో విహ్వలతీవ మే॥ 11-13-14(65166)
యథైవ కుంత్యా కౌంతేయా రక్షితవ్యాస్తథా మయా।
తథైవ ధృతరాష్ట్రేణ రక్షితవ్యా యథా త్వయా॥ 11-13-15(65167)
దుఃశాసనాపరాధేన శకునేః సౌబలస్య చ।
కర్ణదుర్యోధనాభ్యాం చ కృతోఽయం కృరుసంక్షయః॥ 11-13-16(65168)
నాపరాధ్యతి బీభత్సుర్న చ పార్థో వృకోదరః।
నకులః సదేవశ్చ నైవ రాజా యుధిష్ఠిరః॥ 11-13-17(65169)
యుధ్యమానా హి కౌరవ్యాః కృతమామాః పరస్పరం।
నిహతాః సహితాశ్చాన్యైస్తత్ర నాస్త్యప్రియం మమ॥ 11-13-18(65170)
కిం తు కర్మాకరోద్భీమో వాసుదేవస్య పశ్యతః।
దుర్యోధనం సమాహూయ గదాయుర్ద్ధ మహామనాః॥ 11-13-19(65171)
శిక్షయాఽభ్యధికం జ్ఞాత్వా చరంతం బహుధా రణే।
అధో నాభ్యాః ప్రహృతవాంస్తన్మే కోపమవర్ధయత్॥ 11-13-20(65172)
కథం ను ధర్మం ధర్మజ్ఞాః సముద్దిష్టం మహాత్మభిః।
త్యజేయురాహవే శూరాః ప్రాణహేతోః కథంచనః॥ ॥ 11-13-21(65173)

ఇతి శ్రీమన్మహాభారతే స్త్రీపర్వణి జలప్రదానికపర్వణి త్రయోదశోఽధ్యాయః॥ 13 ॥

Mahabharata - Strii Parva - Chapter Footnotes
11-13-10 న చాప్యతీతాం గాంధారి వాచం తే వితథామహం।
స్మరామితోషమాణాయాస్తథా ప్రణిహితా హ్యసి ఇతి ఝ.పాఠే అస్య ఏనం దుర్యోధనం తోషమాణాయా ఆశీర్వచనేన తోషయంత్యాస్తే తవ తాం తాం వాచం వితథాం న స్మరామీత్యన్వయః॥
11-13-13 సా త్వం ధర్మ పరిత్యజ్య వాచా చోక్త్వా మనస్విని। ఇచి ఛ.ట.పాఠః॥
11-13-18 కృతమానాః కృతాహకారాః॥
11-13-13 త్రయోదశోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.